Saturday, October 20, 2012

రాంబాబు ని ఆపడం సమంజసమా?

సినిమా, టీవీ, పత్రిక , రేడియో ఇలా వేటిని చూసినా, అవన్ని ప్రజలకి అందుబాటులో వున్నా ప్రసార మాధ్యమాలు ! హైదరాబాద్ గల్లి లో లొల్లి, శ్రీకాకుళం పల్లె కి తెల్సిన వీటి సలవే !!
వీటన్నిటి లో సినిమా అనేది చాల POWERFUL మీడియా, ఎందుకు అంటే సామాన్యుడు కి అర్థమయ్యే బాష {కొంచం ఇంగ్లీష్, కొంచం హిందీ, కొంచం తెలుగు అందులో శ్రీకాకుళం తెలంగాణా. సీమ యాస మిక్సింగ్, బూతులు ఎక్స్ట్రా !} లో వుంటా
యి కాబట్టి. ఏ పత్రికో చదవాలంటే, స్వచ్చ మయిన తెలుగు కావాలి, న్యూస్ చానల్స్ చుద్దామంటే, చిన్న న్యూస్ ని TV సీరియల్స్ తో పోటి పడి సాగదీస్తున్నారు. షార్ట్ అండ్ క్రిస్ప్ గ వుండటం వలన, ఒక పాయింట్ టచ్ చేసిన, త్వరగా రీచ్ అవుతుంది సినిమా వల్లనే. అందుకే అది POWERFUL మీడియా. ఇది COSTLY మీడియా కూడాను ! ఇంత కష్టము లోను, నష్టాలు వచ్చిన పరవాలేదు అనుకుని, తమ సినిమా లో సామాజిక స్పృహ/బాద్యత ని చొప్పించాలన్న ప్రయత్నం చేసిన వారి అందరకి నా జోహార్లు,

సామాజిక స్పృహ/బాద్యత ఉన్న సినిమాలు మనకి మొదటి నుంచి వున్నాయి, హిందీ లో MOTHER INDIA , బొంబాయి, PEEPLI LIVE లాంటివి. తెలుగు లో చాలా వచ్చాయి, నాటి "మాల పిల్ల " నుంచి నేటి రాంబాబు వరకు.

ఇక్కడ ఒక సందేహం ?
సినిమాని వాడుకుని, సామాజిక చైతన్యం/స్పృహ/బాద్యత కోసం కృషి చేస్తున్నారా? లేక, సమాజం లో సమస్యలు ను, వాడుకుని సినిమాని తీసి, డబ్బులు పోగేస్తున్నారా?
ఏది ఏమి అయిన, అది సినిమా ! సినిమా !! సినిమా !!! సినిమాని, సినిమాగానే చూడాలి.
"TAGORE "/"BHARATEEYUDU" సినిమా చూసి, అవినీతి అధికారులుని చంపేద్దాం అనుకుంటే అవివేకమే ! అది PRACTICALLY IMPOSSIBLE (PIMP)!!
ఏ సింధూరం సినిమా చూసో, నక్సల్స్ లో చేరుదామనుకున్న, నక్ష్లస్ ని మర్చుదామనుకున్న అది అవివేకమే !! (PIMP)
రాంబాబు సినిమాలో తెలంగాణా ఉద్యమాన్ని, తెలంగాణా ప్రజల మనోబావాలు కించపరిచేలా వున్నాయి అని , కొందరు చేసిన విద్వంసం కి వద్దాము !

సరే తెలంగాణా ఉద్యమము గూర్చి కాదు, ఆ సినిమా లో ప్రబుత్వానికి వ్యతిరేకం గ వుంది అనుకుందాము. ఎవరు అయిన, నా ప్రబుత్వం అనేవాళ్ళ? అందరని,అన్నాడు అని ఉరుకనే వుండేవాళ్ళు. సరే, సినిమా చూసినవాళ్ళు, రాంబాబు చెప్పాడు అని హైదరాబాద్ కి ఒక్కడు అయిన వెళ్తాడ? వెళ్తే అక్కడ అసలు రాంబాబు అనే వాడు ఒకడు మనకోసం వుండాలి గ !! సమజవత లేదా భాయ్ అది సినిమా ! సినిమా !! సినిమా !!!
సరే, సినిమాని నిజం అని ఫీల్ అయ్యావు, ఓకే, సినిమాలో ఏమి చెప్పిండు? ఎవరి తల్లి వాళ్ళది, ఈ తల్లికి ఆ తల్లికి స్పర్థలు లేవు అని. మరి తెలంగాణా ఉద్యమము లో తెలుగు తల్లి విగ్రహాలు ద్వంసం అవ్వలేదా? ఇది ఎవరు అయిన కాదు అనగలరా? తెల్సో, తెలియకో , నాయకుల పిచ్చాలో పడో, అర్థం లేని పిచ్చ పనులు చేస్తున్నాం !! మల్లి ఇప్పడు కూడా, సినిమా లో చెప్పినట్టే, సినిమా పైన మన పిచ్చ ని చూపిస్తున్నాం !! ఇంకా సినిమా లో చెప్పింది నిజం అని సపోర్ట్ చేస్తున్నాము /చేస్తున్నారు /చేస్తున్నావ్ నువ్వే?
వయలార్ రవి, తెలంగాణా ఎక్కడుంది? అంటే నీకు కోపం రాలేదా? ఎం? నీ నాయకులూ డీల్ కుదుర్చుకున్నరా? ఆమరణ దీక్ష, సహాయ నిరాకరణ, తెలంగాణా మార్చ్ అని ఇలా ఒక్కోదానికి మద్యలో నెలల నెలలు గ్యాప్ తీసుకుని, నాయకులూ డీల్స్ కుదుర్చుకుని, గెస్ట్ హౌస్ లో పడుకుంటే కోపాలు రాలేదా?
సుమారు 1000 మంది బలవుతున్నారు అని అందరమూ బాధ పడుతున్నాము, అందులో ఒక్కడు అయిన, ఈ నాయకుల కొడుకు, కోడలు, బంధువులు, కనీసం ఏ దూరపు బంధువు అయిన ఉన్నాడా?

రాంబాబు సినిమాలో తెలంగాణా ఉద్యమాన్ని, తెలంగాణా ప్రజల మనోబావాలు కించపరిచేలా వున్నాయి, కాసేపు ఒప్పు కుందాము ! ఒక్క NIZAM లోనే 300 థియేటర్స్, ఒక్క హైదరాబాద్ లోనే 30 బెనిఫిట్ షోస్ ,రోజుకి కనీసం నలుగు షోస్, వేసుకున్న, మొదటి రోజే, సుమారు 1200 షోస్ పడ్డాయి. మరి ఎవరు అబ్యంతరము చెప్పలేదేమి? ఎం? నాయకుల నుంచి కార్యాచరణ రాలేదా? ఇక్కడ చేస్తున్నది కొంతమందే అని గుర్తుకు ఉంచుకోవాలి.

"అదుర్స్" సినిమా కి తెలంగాణా కి, సంబంధం లేకపోయినా, "KAVITHA" అడ్డుపడ్డారు అప్పటిలో. ఇప్పుడు సంబంధం వుంది అంటున్న, ఏమి చేస్తున్నారు? బతుకమ్మ ఆడుకుంటున్నార?
నేడు సడన్ గా, " సుమన్ " వచ్చాడు. కాసేపు పాలిటిక్స్ వేరు సినిమా వేరు అని సుమన్ ని అనుకోమనండి.. అయన ఎవరకి అబిమనో? ఎవరకి వ్యతిరేకో తెల్సుస్తుంది !
"SHRAVAN KUMAR" ప్రజారాజ్యం తరుపున, సికింద్రాబాద్ MP గా పోటి చేసి, పవన్ కళ్యాణ్ తో బాగా అటాచ్మెంట్ పెంచుకుని, ఇప్పడు టీవీ ముందు అరుస్తున్నారు ? ఏమి ఇప్పడు శ్రవణ కుమార్ తెరాస అనా?
ఒక శ్రావణ్, ఒక సుమన్, ఎవరు అయిన కూడా, తాము వెలుగు లోకి రావాలని, తమ ఉనికి చాటుకోవాలి అని , ప్రతి విషయాన్ని తెలంగాణా ఉద్యమానికి ముడి పెడుతున్నారు.
దయ చేసి, మీ ఉనికి కోసం సినిమాలని, సిటీ బస్సులని, ఆటోలని , ఆస్తులని, తగల పెట్టకండి !!
ఒక కార్ పగలు కొట్టేవాడికి దాని విలువ, దాని సంపాదన వెనక ఉన్న శ్రమ తెలిస్తే, కలలో కూడా ఆ ఆలోచన రాదు.

మొన్న వీధిలో ఏదో చిల్లర గొడవ నడుస్తుంటే, మద్యలో బయట వుండే చిల్లర గాల్లు "జై తెలంగాణా" అని అరుచుకుంటూ, నవ్వుకుంటున్నారు!! ఇలా ప్రతి చిన్న విషయానికి, తెలంగాణా ఉద్యమానికి ముడి పెడుతు వుంటే, తెలంగాణా ఉద్యమాన్ని అపహాస్యం చేసుకుంటున్నట్టు !!

చివరగా, సినిమా ని సినిమా ల చూస్తే, ఒక TAGORE , భారతీయుడు, SINDHURAM సినిమాల లాగే, ఒక రోజో, రెండు రోజులో అలోచించి వదిలేయండి !!

సినిమా ని నిజం అని ఫీల్ అయితే, "DARE TO ACCEPT THE FACT AND STRIKE THE RIGHT CHORD "

Friday, December 25, 2009

"3 Idiots": It's Me and my other 2 friends.



Main కాన్సెప్ట్: The root of the story is from "Five point some one novel" ఆ novel చదవని వాళ్ళకి - 3 ఫ్రెండ్స్, వాళ్ళ ఇంజనీరింగ్ లైఫ్, what they became after ఇంజనీరింగ్?? Engineers ? or what else?? aచదువు అంటే మార్క్స్, grades కాదు, లైఫ్ రేస్ అంటే వాటి వెనక పరిగెట్టటం కాదు, ఇంకా చాల వుంది అని చెప్పే చిత్రం "3 Idiots"

First హాఫ్: First హాఫ్ లో Farahan (మాధవన్) కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, Cఅది విని తను హార్ట్ స్ట్రోకే , వచ్చినవాడిలా పడిపోతాడు. సో plane emergency landing చేసి మాధవన్ ని దించుతారు. మాధవన్ అక్కడ నుంచి escape అవుతాడు. ఇక మనం అర్థం చేస్కోవచ్చు. ఇప్పుడే ఇలా వున్నాడు, అంటే ఇంకా కాలేజీ లో ఎలా వుండేవాడా అని.
Airport నుంచి నేరుగా , వేరే వాళ్ళకోసం వెయిట్ చేస్తున్న కార్ లో తన ఫ్రెండ్ రాజు (శర్మ జోషి) ఇంటికి వెళ్తాడు. అక్కడ నుంచి వాళ్ళు ఇంకో ఫ్రెండ్ రాంచో (అమీర్ ఖాన్ ) ని వెతుకుతుంటారు. వెతికే జర్నీ లో ఫ్లాష్ బ్యాక్ . వాళ్ళు ఎలా కలిసారు ఎక్కడ కలిసారు.. ఫ్రెండ్స్ ఎలా అయ్యారు ? ఇదంతా First హాఫ్ లో వుంటుంది.

ఇంటర్వల్ టైం కి అమీర్ ఖాన్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అక్కడకి వెళ్లి చూసేసరికి, రాంచో పేరు వుంటుంది. రాంచో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వుంటుంది. ఎంద థెయ్ జాబ్స్ అనేది? వేఅతేర్ వే హవె వున్నది నోవెల్? ఓర యు.
తన ఫ్రెండ్ perutho వేరే వాళ్ళు It s friends questions ఉ and హాఫ్ start యువర్.
Second హాఫ్ ఆమిర్ First హాఫ్ ఖాన్ యు ఫ్లాష్ బ్యాక్ scenes, కొన్ని current scenes tho యువర్ . సో కాలేజీ లో ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన idiotic పనులు వాళ్ళ dean దగ్గర బుక్ అవ్వటం అన్ని వుంటాయి . సో finally in the end they got jobs. anedhi వుంటు .

Climax: Obvious ga climax లో hero dorukuthadu !!!!
story-screen play - Direction : mundhu cheppinattu gaane, story ౫ point some one novel lonidhe ayina, director చాల changes chesadu. book లో vunna ౩ characters లో ఒక character (raju) ని alane vunchesi , migatha rendu characters లో plus points anni oke character (Rancho) లో petesadu. heroine కి role tagginchesadu. alage migatha ఫ్రెండ్స్ role kuda. !!!
But edhi chesina cinema value penchetatte chesadu.
and screen play is excellent. ఫ్లాష్ బ్యాక్ scenes , present scenes mudi vesthu baaga raasaru.
Direction/Director gurunchi vasthe, director (raj kumar hirani) munnabhai MBBS, lage raho munnabhai, cinema laane direct chesadu. full comedy/entertainment way లో , under current లో message and sentiment vunchuthu baaga direct chesadu.

Performance:

Aamir ఖాన్ as usual rocking. అమీర్ ఖాన్ menalludu imran ఖాన్ age లో kanipinchadu. and ఆ simple way లో dialogue and expressons awesome. R Madhavan కి acting scope antha lekapoyina, vunna dhanilo baaga chesadu. he looked fat. . Sharman Joshi is a perfect fit for a guy from poverty-stricken family. Kareena Kapoor’s role is little passive in the movie and she is good. She looks little elder to అమీర్ khan Boman Irani has done a character that has striking similarities to that of his character in Munnabhai MBBS. The guy who did the role of NRI is cool

Here are the best scenes in the movie –

1. Aamir Khan intro episode where he replies to the ragging senior.
2. Aamir Khan asking why astronauts can’t use pencil and Boman Irani replying to it towards the climax.
3. The entire sequences of showing Sharman’s family episodes in black & white color.
4. The way Madhavan convinces his parents.
5. Hindi speech episode by NRI student makes you laugh uncontrollably (thanx to the funny usage of balatkar and sthan).
6. The style in which Sharman replies to the questions in the interview
7. The methods used by Aamir to make injured Sharman as a normal guy.
8. The baby delivery episode
9. The climax episode of NRI meeting the scientist.


what You Can take Away:

. we need to change the way of educational system like grading etc and students should not run around grades and మార్క్స్ but r un for excellence. some thing new.

Final Word: NO matter weather we have read novel or not. You will love the movie. Go for Aamir khan and your friends. (It's U and your friends)

Tuesday, December 22, 2009

"అవతార్" Creativity at heights



Main కాన్సెప్ట్: ఒక అడివిలో, అడివి జాతి వాళ్ళు ,సిరి సంపదలతో సంతోషం గా జీవిస్తుంటారు !! పట్నం లో వుండే villains, అడివి లో ఉన్న సంపద పై కన్ను పడుతుంది. సో వాళ్ళ ని పోలిన ఒక మనిషిని తాయారు చేసి, వాళ్ళ విషయాలు తెలుసుకుని , చివరలో ఎటాక్ చేస్తారు. ప్రశాంతము గా ఉన్న అడివి హిమ్ష కి గురి అవుతుంది !! చివరకి అడివి లో వుండేవాళ్ళు గెలుస్తారు !!
ఏంటి " AVTAR" మూవీ చెప్తున్నాడా?? పాత కాలం తెలుగు సినిమా చెప్తున్నాడా అనుకోవద్దు !!!
స్టొరీ చెప్పాలంటే ఇంతే. కాని "AVTAR" మూవీ అంతే నుకుంటే తప్పు !!
What is HEre ఏక్షక్త్ల్య ? :
This story happens in 22nd century. scientists Pandora అనే ప్లానెట్ ని discover చేస్తారు. ముందు చెప్పిన కధ లో అడివి ఇక్కడ "Pandora" ప్లానెట్. ఆర్మీ వాళ్ళు Pandora కి వెళ్లి ,వాళ్ళ మినెరల్స్ ని దోచుకుంధము అనుకుంటారు. కాని probolem ఏంటి అంటే , అక్కడ మాములు మనిషి బ్రతకటానికి సరిపడా oxygen ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళు బ్లూ skin , గోల్డెన్ eyes, అండ్ ఒక తోక తో చిత్రం గ వుంటారు. సైన్తిస్త్స్ ఒకా కొత్త ప్రాసెస్ ని కనుక్కొంటారు. (kind of Matrix process) . ఆ ప్రాసెస్ పేరు "అవతార్" ఈ ప్రాసెస్ ద్వార మనుషుల్ని , Pandora లో ఉన్న వాళ్ళలా మార్చుతారు.

Jake (Sam Worthington) is a marine who lost his legs in a warfare. His identical twin brother was groomed to be an Avatar, but dies. The Colonel promises his legs back (an expensive operation) if he cooperates to be an Avatar. After going to Pandora as an Avatar, Jake realises that the sect of na’vis are kind-hearted people who co-exist with the nature. He falls in love with the local princess Neyitiri (Zoe Saldana). Jake has orders to follow, But, he learns that Colonel is destroying good people for the sake of minerals. He decides to save Pandora from humans. The rest of the story is all about how he achieves it!

(ఇంగ్లీష్ మూవీ ని ఇంగ్లీష్ లోనే చూడాలి !! ఇంగ్లీష్ లోనే రివ్యూ ఇవ్వాలి అనుకుంట !!!)

It transports you into a dream world:
James Cameron adds his tremendous creativity into imaginative 3D and VFX technology and shows us how passion for movies can create path-breaking movies like Avatar. The 3D effect, visual effects and the colors transport you into a new dream world you had never imagined. Pandora world is pleasant with its colors and is easy on eyes. The night vision of Pandora is a visual feast with pleasing florescence colors. There are floating mountains, flying dragons with butterfly colors, flies that look like jelly-fishes etc. The big tree is amazing.

Story with humanity and lots of moral values:
We see the story taking backseat in most of the technical extravaganzas. But Cameron made sure that he gives equal preference to storytelling in Avatar.

This film shows the greed of certain human beings who stop at nothing to achieve money/power. This film also shows the humanity of certain human beings who are willing to sacrifice everything to stop the destruction. Avatar is an eco-friendly movie.

Final Word:

"జస్ట్ GO అండ్ watch the మూవీ !!! Awesome Creativity !! Terminator, Aliens, Titanic, cinamalani direct chesina James Cameron nunchi entha Expect chestharo anthaku minchi ichhadu thanu. !!


Direcotr's page: http://www.imdb.com/name/nm0000116/bio

Future: Terminator one terminator two laa AVTAR two కి vasthe baguntadhi !! Director may visit to Moon !! or any plalnet with another opcncept !!!



Wednesday, December 16, 2009

"కథ" రాయాలి, చెప్పాలి.. కథ నిజం అయిందా??



Tag line: "కథ" ఒక విషాద గాధ"
ఎందుకు చూడాలి? : "Just Yellow" Productions (ఐతే, అనుకోకుండా ఒక రోజు Producers) and జెనిలియా.
Main కాన్సెప్ట్: ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి స్కూల్ టీచర్ . అబ్బాయి డైరెక్టర్. అరకు Valley Place. సో ఇంక కధ రాసుకోండి. ఆగండి !!! కొన్ని twists, కొంత suspense , కొన్ని సౌండ్స్ మిక్ష్ చేసి రాయండి :)
First హాఫ్:
జెనిలియా అరకు స్కూల్ లో టీచర్ గా చేరటానికి వస్తుంది. తన parents కి తను individual గా బ్రతక గలను అని prove చేస్తే తను MS చేస్కోవటానికి US పోవచ్చు అని, అందుకే జాబు లో చేరుతున్న అని చెప్పుతుంది. నమ్మాము లే !!! అన్నట్టు ప్రిన్సిపాల్ తనకు జాబు ఇస్తుంది. అదే అరకు లో ఒక suspense thriller సినిమా స్టొరీ రాయటానికి హీరో అతని ఫ్రెండ్స్ వస్తారు.

ఇక హీరో, హీరోయిన్ ని చూడటం. తొలి చూపులోనే ప్రేమించటం, తనకోసం "భూగోళం అంత పేపర్ లో తనని వెతకటం జరుగుతుంది. cute and light లవ్ స్టొరీ.
హీరోయిన్ ఒంటరి గా ఒక ఇంట్లో వుంటుంది. ఇక్కడ నుంచి సడన్ jerks స్టార్ట్ అవుతాయి. థింక్, ది same హౌస్ ఇన్ ది మంత్ర movie is used here.
రోజు రాత్రి హీరోయిన్ ని ఎవరో ఫాలో అవుతున్నట్టు, ఎవరో తలపు కొడుతున్నట్టు , అనిపించింది హీరోయిన్ ఒక కత్తి
చేతిలో పెట్టుకుని పడుకుంటుంది. రోజే నుంచి అదే తంతు ఇంక. ఇంతలో తన గూర్చి పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కి ఒక రిపోర్ట్ వస్తుంది . అందులో తను మెంట్లే హాస్పిటల్ నుంచి వచ్చిన కాండిడేట్ అని. అన్ని జబ్బులు నయయైన, అవేవో ఫోబియా అని ఉన్నాయంట. మన లాంగ్వేజ్ లో రక్తం చూస్తే బయం, ఎవరో తనని ఫాలో అవుతున్నరనుకోవటం. (సినిమా వాళ్ళకి తెల్సిన అన్ని జబ్బులు మనకి తెలీవు గా). ఇంతలో తను one fine sunday morning ఒక murder ని చూస్తుంది. ఒక అమ్మాయిని ఎవరో చంపెస్తున్నట్టు. అమ్మాయి face చూస్తుంది కాని అబ్బాయి face చూడదు.
తను వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కాని తన యొక్క hallucination (ఇంకో కొత్త జబ్బు) వల్ల అలా చెప్తుంది కాని murder జరగలేదు అని అందరు అంటారు.

సెకండ్ హాఫ్:
ఇక సెకండ్ హాఫ్ లో, ఇంక తనను ఎవరో ఫాలో అవుతున్నారని. తన రూం కి కూడా వచ్చాడని గోల చేస్తుంది. చెప్పడం మార్చాను లోపు హీరో హీరోయిన్ కి ఓదార్పు ని ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని కుడా అడుగుతాడు.. వద్దు నా మెంట్లే కండిషన్ బాగులేదు నువ్వు తట్టుకోలేవ్ అని అంటుంది. నిజమే.. హీరోయిన్ ఎంత చెప్పిన వినకుండా, హీరోయిన్ ని లాగి కొడతాడు.. తనది అంత బయం , బ్రమ అని చెపుదామని... (ప్రేమిస్తే అమ్మాయిల్ని కొట్టొచ్చు అన్నమాట !!!)
ఇంతకి తనని వెంటపడుతుంది ఎవరు?? అంత తన బ్రమేనా?? ఇంతకి హత్య జర్గింద?? జరిగితే ఎవరు చంపారు?? హీరోయిన్ ని ఫాలో అయిన వాడు, హత్య చేసిన వాడు ఒకడే నా?? ఐతే హీరోయిన్ ని ఎందుకు చంపలేదు?? ఇలాంటి ప్రస్న్నలకి ఆన్సర్ సెకండ్ హాఫ్ and climax.

artists Perfomance:

Genelia : Genelia Acting నేర్చుకుంది. బానే చేసింది.
అరుణ్: న్యూ actor: బానే చేసాడు.

ఫైనల్ వర్డ్: ఇప్పడు వచ్చిన కొన్ని సినిమాల కంటే.. LIke much hyped అనార్కలి లవర్" "ప్రవారాక్యుడు" కుర్రాడు" (వీటికి నేను reviews రాయదల్చుకోలేదు. వేస్ట్ అఫ్ మై టైం అండ్ యువర్ టైం. ) ఇది చాల బెటర్. చుసిన 2:30 mins Bore కొట్టకుండా చూడొచ్చు. కొంచం suspense కొంచం thrill తో.


Friday, December 4, 2009

అమరావతి Review



Tagline: " ఇంకో ప్రేమ పిచ్చోడు"

Main కాన్సెప్ట్:
"ప్రేమించిన అమ్మాయి కోసం, ఏమి అయినా (Crime, Murder, risk, and finally hypnotism ) చేయాలని
అనుకునే అబ్బాయి "

First హాఫ్:
సిటీ లో పసి పిల్లలు ని ఎవరో ఎత్తుకుని పోతుంటారు. పసి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళు కాదు !!! పుట్టకముందే 9 months pregnant women కడుపు కోసి Womb ఎత్తుకుని పోవటం :( :) (షాక్ అయ్యారా?? ) . మీరే కాదు, ధియేటర్ లో చుసిన వాళ్ళు నేను కూడా షాక్ అయ్యాను. రవి బాబు (డైరెక్టర్) "ఈ సినిమా కధ కొత్తగా వుంటుంది " అంటే "కొత్త గ కాదు చెత్త గ వుంది " అని కొందరు అన్నారు ధియేటర్ లో. మరి పాత స్టొరీ లే తీస్తే రొటీన్ పిక్చర్ అంటారు. కొత్త స్టొరీ తీస్తే ఇలా అంటారు. ఇలా ఐతే directors సినిమా ఎలా తీస్తారు?? :) ఓకే coming to our First హాఫ్ : అలా ఎత్తుకెళ్ళే వాడిని కనిపెట్టటమే పోలీస్ వాళ్ళ డ్యూటీ. కాని ఇక్కడ typical AP police కాకుండా, STF అని స్పెషల్ police. (వెరైటీ) . అందులో agent వెంకట్ (రవి బాబు) లీవ్ లో వుంటాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. స్నేహ (చాల బాగుంది, సన్నగా, క్యూట్ గా, dieting చేసినట్టు వుంది !!) రవి బాబు లవర్. రవి బాబు police, స్నేహ Major (Major అంటే ఆర్మీ Major కాదు, Minor కాదు , above 18 Major. :) ) సో వాళ్ళు పెద్దలని ఒప్పించి (ఎదిరించి ) పెళ్లి చేసుకుంటారు. ఆ ఎదిరించిన సీన్ లో స్నేహ కి తల కి బలమయిన గాయం అవటం వలన రవి బాబు one year leave
లో వుంటాడు.

సో ఈ స్పెషల్ కేసు కోసం, రవి బాబు ని పిలుస్తారు. రవి బాబు ఎత్తుకెళ్ళే క్రిమినల్ ని పట్టుకుంటాడు. ఇన్తెర్రొగతిఒన్ చేస్తాడు. ఆ క్రిమినల్ (తారక్ ) {తారక్ అంటే NTR అనుకునే వాళ్ళు, కాదండి, మన తారక రత్న, ఒకటో నెంబర్ కుర్రోడు ) వింత చేష్టలు అన్ని చేస్తాడు గాని, తను ఎవరు ? ఎందుకు చేస్తున్నాడు?? తనే చేస్తున్నాడా ???ఎవరి తో అయినా చేపిస్తున్నాడ???? అసలు పొట్టలో పిల్లని ఎత్తుకెళ్ళి ఏమి చేస్తున్నాడు ? మొత్తం ఫ్లాష్ బ్యాక్ అయ్యాక అసలేమి
అయింది?? ఈ questions అన్నిటికి answer సెకండ్ హాఫ్.

First హాఫ్ in one లైన్: " స్టొరీ తక్కువ, జస్ట్ characters introduction. but buildup ఎక్కువ.. normal గా వుండే horror మూవీస్ లా sounds, సడన్ గా doors , taps, cars, action లోకి రావటం. మనల్ని, సినిమాలో
వాళ్ళని బయపెట్టటం. ధియేటర్ లో వుండే వాళ్ళు, బయం తోనో, satire గానో అరవటం.

సెకండ్ హాఫ్:
తారక్ ఫొటోస్ అన్ని న్యూస్ పేపర్స్ లోను , టీవీ ల లోను పోస్టర్స్ లో వేసి పబ్లిక్ నుంచి information expect చేస్తారు.
ఒకరు కాల్ చేసి తారక్ గురుంచి చెప్తారు.. రవిబాబు తారక్ నేటివ్ ప్లేస్ కి వెళ్లి మరికొన్ని విషయాలు తెల్సుకొంటాడు. సెకండ్ హాఫ్ నేను చెప్పేస్తే, మొత్తం సినిమా చూడటం వేస్ట్. ఎందుకంటే lot of twists lot of conepts, a very good స్క్రీన్ ప్లే, everything makes movie to స్టాండ్ in ది theaters ఫర్ some weeks.
సో చుడండి, ఎంజోయి చేయండి..
Artists performance:

తారక్: ఇక్కడ రవిబాబు కంటే, తారక్ ని ముందు mention చేయాలి. ఎందుకంటే, తన స్టైల్ కి , (అంటే మనోళ్ళు ఓన్లీ హీరో కధ) డిఫరెంట్ గా , ఒక డిఫరెంట్ లుక్ తో ఒక మంచి action తో మన ముందుకు వచ్చాడు. ఐ dont know వై రవి బాబు has chosen తారక్ ఫర్ that రోల్. కాని గుడ్ come back. it's like practical re-introduction. తారక్ perfomrance extrordinary
అని చెప్పను గాని, తన ముందు సినిమాల కంటే చాల బాగా చేసాడు.

రవి బాబు: Asusual కుమ్మేసాడు. డిఫరెంట్ గా పాజిటివ్ రోల్ చేసాడు. (except that last twist in ది movie). రవి బాబు
physique, cop గా బాగా సూట్ అయింది.
స్నేహ: క్యూట్, not much scope for performance but did well whatever offered.
భూమిక: Yes ఈ సినిమాలో భూమిక వుంది. "సింహాద్రి " లో ల అమయాకం గా ?? పిచ్చి గా ?? లిమిటెడ్ రోల్ లో బాగ
చేసింది.
గద్దె సింధూర: well suited for the role of lady cop. ఇలాంటి stylish రోలేస్ కి సూట్ అవుతుంది.

ఫైనల్ వర్డ్: " సినిమా ని సినిమాల చూస్తే, బాగుంటుంది" . hypnotisym అని, పిల్లలు కనటానికి సేమేన్ మనది ఐతే చాలు, గర్బ సంచి మనది అవసరం లేదు. జస్ట్ ఒక కత్తి తీసుకుని పొట్ట కోసి పిల్లల్ని తీసుకుని పోవటం, US ఆర్మీ స్టైల్ లో AP police లు. గొంతు కోసిన , మనిషి బ్రతుకుతాడు. తలకి దేబ్బతగిల్తే చాలు, గతం మర్చిపోతాం. ఇలాంటి వన్ని
కొంచం సినిమా నే గా నమ్మితే పోలే.. అనుకుని నమ్మి చూస్తే You will defintely enjoy ది movie. or else, OK OK అనిపిస్తుంది.

"గర్బిని స్త్రీలు, హార్ట్ patients, ఈ సినిమా ని చూడరాదు" అని సినిమా starting లో ఒక స్లైడ్ వస్తుంది"
నిజమే !!! " గర్బిని స్త్రీలకి ఎబ్బట్టు గాను కొంచం బయం గాను వుంటుంది.. ఆ sounds వళ్ళ , సడన్ jerks వల్ల, హార్ట్ patients కి ప్రాబ్లం వస్తుంది.. "

Thursday, December 3, 2009

All Telugu Songs

All Latest Telugu songs are available in http://doregama.in/www/

mp3 songs with high quality.

Wednesday, December 2, 2009

My First Review ఆర్య -2


This may be too late. But ఆర్య 2 inspired me to start a Blog. So i will start my reviews with ఆర్య 2 only.

Main Concept:

ఒక మనిషి స్నేహానికి, ప్రేమ కి మధ్యలో నలిగిపోతున్నప్పుడు పడే తపన, మనోవ్యధ కి చక్కని రూపం ఆర్య 2.
ప్రేమ , స్నేహం లో ఏదో ఒకటే దొరుకుతుంది అంటేనే విషాదం. కాని ఒక వ్యక్తి జీవితం లో రెండు విషాదాలు ఒకేసారి చోటు చేసుకున్తాయ? అలా జరిగితే ఆ మనిషి పరిస్థితి ఏంటి? వాడి ఆలోచనలు ఎలా వుంటాయి ?? తెలియాలి అంటే సినిమా చుడాలిసిందే !!!

First Half:

సినిమా First సీన్ లోనే నవదీప్ dialogue ద్వార ఆర్య క్యారెక్టర్ గూర్చి తెలసుతుంది. "ఆర్య లాంటి ఫ్రెండ్ వుంటే శత్రువులు అవసరం లేదు" అనేది dialogue. చిన్నప్పటి scenes నుంచే ఆర్య (అల్లు అర్జున్) అజయ్ (నవదీప్) ని ఏడిపించటం, అంతలోనే స్నేహం కోసం త్యాగం చేయటం, ఎవరు లేరి తనకు అజయ్ ఒకడు వుంటే చాలు అనుకోవటం మనకి కనిపిస్తుంది. ఒక రిచ్ ఫ్యామిలీ ఆర్య , అజయ్ ఇద్దరిలో ఒకర్ని అడాప్ట్ చేస్కోవటానికి వస్తుంది. so వాళ్ళిద్దరూ toss వేసుకుని గెల్చిన వాళ్ళు వెళ్ళాలని అనుకుంటారు. ఆర్య గెలుస్తాడు అయిన అజయ్ ని వెళ్ళమంటాడు !!!
ఎందుకుంటే "మనం ఫ్రెండ్స్ , నీవు ఏది గెలిస్తే అది నాది !! నేను ఏది గెలిస్తే అది నీది అంటాడు" (ఇదే డైలాగ్ డైరెక్టర్ చాల విషయాల్లో ఆర్య కి favor గా వెళ్ళేలా కన్విన్సింగ్ గా ఉపయోగించాడు)

హీరో ని వెరైటీ గా introduce చేయటం సుకుమార్ (డైరెక్టర్ ) కి అలవాటు అనుకుంట. ఆర్య లో Drainage లో నుంచి వచ్చిన, ఆర్య 2 లో slum బాయ్ getup లో వచ్చిన సరే. ఒక వెరైటీ గెట్ అప్ తో ఒక మంచి fight తో ఆర్య ని introduce చేస్తాడు.
అజయ్ ఒక పెద్ద software కంపెనీ కి MD. అజయ్ తో ఎలా అయిన కలిసి వుండాలని ఆర్య అనుకుంటాడు అది అజయ్ కి ఇష్టం వుండదు. ఆర్య తన స్టైల్ లో అజయ్ ని ఒప్పుకునేలా చేసి అదే కంపెనీ లో జాబు లో జాయిన్ అవుతాడు ఆన్ one కండిషన్ " ఆర్య తప్పు చేసాడు అని prove ఐతే జాబు లో నుంచి తీసేస్తాడు" . గీత (కాజల్) joins in the same company. Both అజయ్ and arya falls for గీత, at the same time. so rest of the story is all about how ఆర్య managed to act as Mr. Perfect in the office. but he shows his real character to ajay అండ్ గీత.
వేరి గుడ్ Entertaining First Half with huge comedy provided by అర్య and బ్రాహ్మి along with twists.

First Half లో స్పెషల్ గా చెప్పాల్సింది సాంగ్స్. సినిమా starting లో "we miss You MIchel " అని స్లైడ్ వస్తుంది. may be Arjun kept this in mind and perfomed mind blowing dances for First three songs like MIchel Jackson.


Interval:

Interval అంటే ఇలా వుండాలి అని రాజమౌళి సినిమాలు చుస్తెహ్ తెలుస్తుంది. ఈ సినిమాలో కుడా మంచి ట్విస్ట్ తో Interval వస్తుంది. (కాని అప్పటికే చాల ట్విస్ట్ ల వల్ల ఇది నొర్మల్ ట్విస్ట్ అనిపిస్తుంది )

Second Half:

Second Half opens with రాయలసీమ background. Director has choosen an Entertaining narration. this may be little disppointment to masses. రాయలసీమ అనగానే V V VINAYAK రేంజ్ లో చేజ్ లు fights ఉండకుండా, comedy గా సాగిపోతుంది.
Second Half లో sepcial గా mention చేయాల్సింది అజయ్ (సారాయి వీర్రాజు ) who loves గీత from the age of పరికిణి.
అర్య రాయల సీమ ఎందుకు వెళ్ళాడు?? గీత ఎవరకి దక్కింది?? అర్య మూవీ లాగే హీరో కే దక్కిందా?? లేదా ?? అజయ్ ఏమయ్యాడు?? climax అసలు ఏమిటి? చూడాలి అంటే
COnfuse అవ్వకుండా అర్య 2 సినిమా ని చూడాలి which is little difficult.


Entertaining elements :

>all Arjun (అర్య) character.
>>songs and సూపర్బ్ dances,
>>> comedy involving బ్రాహ్మి, అర్య and కో.
>>>>అజయ్ (సారాయి వీర్రాజు )
Performance:

>>Arjun is superb. he excelled in every aspect. his dances are ఫన్టాస్టిక్. NExt Jackson అనటం కొంచం ఎక్కువ but he is the only one who can try to reach the Jackson. ఒక confusion mind వున్నవాడిలా, అటు స్నేహం ఇటు ప్రేమలో ఏది తనకు కావాలో తేల్చుకోలేక, ఒక మెంటల్ tesnion కి గురి అయిన పర్సన్ గా excellent action చేసాడు.
>> నవదీప్: . నవదీప్ స్టైల్ లోను లూక్స్ లోను Arjun తో పోటి గా కనిపించదు. నటనలో పోటి కి ఛాన్స్ లేదు. నవదీప్ రోల్ కొంచం పరమితం గా వుంది . కాని ఉన్నదానిని చాల బాగా చేసాడు. బ్లాజేర్స్ ఇద్దరకి కెవ్వు సూట్ అయ్యాయి.
>>కాజల్: as usual gorgeous. చాలా చక్కగా కనిపించింది. సినిమా చూస్తూ తన అందాన్ని పొగడకుండా ఉండలేము. (గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళే వాడికి కష్టమే). బుబ్బ్లీ character. క్యూట్ లూక్స్ తో చాల బాగా చేసింది. దుబ్బింగ్ బాగా సూట్ అయింది.
>>బ్రాహ్మి: Stunning timing. క్యూట్ expressions. కాని Second Half లో ఏమయ్యాడో తెలియదు.
>>శ్రద్దా దాస్: ముందు చేసిన సినిమాలు (సిద్దు from శ్రీకాకుళం, అధినేత ) కంటే చాల గ్లమౌర్ గా కనిపించింది. లిమిటెడ్ రోల్ లో బాగా చేసింది.

Final Word:

"Arya 1 kante ARY2 supreb. Style lo gaani, dances lo gaani, taking lo kaani.
BUT
Only missing element is FEEL. Feel towards LOVE. ARYA lo FEEL MY LOVE antu, chivarai frame varaku feel vuntundhi. arya 2 lo atuvanti feel scenes vachhi chuselope next scene vachhesthundhi.

Director inkoncham love angle lo feel chupisteh bagundedhi. kaani love ni friend ship ni balance cheyatam lo feel maiantain cheyatam kastame.

"సినిమా ని సినిమాల చూడాలి " అన్నది కొన్ని సినిమాలకి సూట్ అవుతుంది. "సినిమాని Director వ్యూ లో చూడాలి" అన్నది కొన్ని సినిమాలకి సూట్ అవుతుంది " సినిమాని real లైఫ్ తో compare చేస్కొని చూడాలి" అన్నది కొన్ని సినిమాలకి సూట్ అవుతుంది.
Kaani arya 2 ki matram EE view tho kuda compare chesko kunda, Cinemani chusthu enjoyi cheyandi.. really You will love it. Analysis cheyakandi You will miss the feel.