

Tag line: "కథ" ఒక విషాద గాధ"
ఎందుకు చూడాలి? : "Just Yellow" Productions (ఐతే, అనుకోకుండా ఒక రోజు Producers) and జెనిలియా.
Main కాన్సెప్ట్: ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి స్కూల్ టీచర్ . అబ్బాయి డైరెక్టర్. అరకు Valley Place. సో ఇంక కధ రాసుకోండి. ఆగండి !!! కొన్ని twists, కొంత suspense , కొన్ని సౌండ్స్ మిక్ష్ చేసి రాయండి :)
First హాఫ్:
జెనిలియా అరకు స్కూల్ లో టీచర్ గా చేరటానికి వస్తుంది. తన parents కి తను individual గా బ్రతక గలను అని prove చేస్తే తను MS చేస్కోవటానికి US పోవచ్చు అని, అందుకే జాబు లో చేరుతున్న అని చెప్పుతుంది. నమ్మాము లే !!! అన్నట్టు ప్రిన్సిపాల్ తనకు జాబు ఇస్తుంది. అదే అరకు లో ఒక suspense thriller సినిమా స్టొరీ రాయటానికి హీరో అతని ఫ్రెండ్స్ వస్తారు.
ఇక హీరో, హీరోయిన్ ని చూడటం. తొలి చూపులోనే ప్రేమించటం, తనకోసం "భూగోళం అంత పేపర్ లో తనని వెతకటం జరుగుతుంది. cute and light లవ్ స్టొరీ.
హీరోయిన్ ఒంటరి గా ఒక ఇంట్లో వుంటుంది. ఇక్కడ నుంచి సడన్ jerks స్టార్ట్ అవుతాయి. ఐ థింక్, ది same హౌస్ ఇన్ ది మంత్ర movie is used here.
ఆ రోజు రాత్రి హీరోయిన్ ని ఎవరో ఫాలో అవుతున్నట్టు, ఎవరో తలపు కొడుతున్నట్టు , అనిపించింది హీరోయిన్ ఒక కత్తి
చేతిలో పెట్టుకుని పడుకుంటుంది. ఆ రోజే నుంచి అదే తంతు ఇంక. ఇంతలో తన గూర్చి పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కి ఒక రిపోర్ట్ వస్తుంది . అందులో తను మెంట్లే హాస్పిటల్ నుంచి వచ్చిన కాండిడేట్ అని. అన్ని జబ్బులు నయయైన, అవేవో ఫోబియా అని ఉన్నాయంట. మన లాంగ్వేజ్ లో రక్తం చూస్తే బయం, ఎవరో తనని ఫాలో అవుతున్నరనుకోవటం. (సినిమా వాళ్ళకి తెల్సిన అన్ని జబ్బులు మనకి తెలీవు గా). ఇంతలో తను one fine sunday morning ఒక murder ని చూస్తుంది. ఒక అమ్మాయిని ఎవరో చంపెస్తున్నట్టు. అమ్మాయి face చూస్తుంది కాని అబ్బాయి face చూడదు.
తను వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కాని తన యొక్క hallucination (ఇంకో కొత్త జబ్బు) వల్ల అలా చెప్తుంది కాని murder జరగలేదు అని అందరు అంటారు.
సెకండ్ హాఫ్:
ఇక సెకండ్ హాఫ్ లో, ఇంక తనను ఎవరో ఫాలో అవుతున్నారని. తన రూం కి కూడా వచ్చాడని గోల చేస్తుంది. చెప్పడం మార్చాను ఈ లోపు హీరో హీరోయిన్ కి ఓదార్పు ని ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని కుడా అడుగుతాడు.. వద్దు నా మెంట్లే కండిషన్ బాగులేదు నువ్వు తట్టుకోలేవ్ అని అంటుంది. నిజమే.. హీరోయిన్ ఎంత చెప్పిన వినకుండా, హీరోయిన్ ని లాగి కొడతాడు.. తనది అంత బయం , బ్రమ అని చెపుదామని... (ప్రేమిస్తే అమ్మాయిల్ని కొట్టొచ్చు అన్నమాట !!!)
ఇంతకి తనని వెంటపడుతుంది ఎవరు?? అంత తన బ్రమేనా?? ఇంతకి హత్య జర్గింద?? జరిగితే ఎవరు చంపారు?? హీరోయిన్ ని ఫాలో అయిన వాడు, హత్య చేసిన వాడు ఒకడే నా?? ఐతే హీరోయిన్ ని ఎందుకు చంపలేదు?? ఇలాంటి ప్రస్న్నలకి ఆన్సర్ సెకండ్ హాఫ్ and climax.
artists Perfomance:
Genelia : Genelia Acting నేర్చుకుంది. బానే చేసింది.
అరుణ్: న్యూ actor: బానే చేసాడు.
ఫైనల్ వర్డ్: ఇప్పడు వచ్చిన కొన్ని సినిమాల కంటే.. LIke much hyped అనార్కలి లవర్" "ప్రవారాక్యుడు" కుర్రాడు" (వీటికి నేను reviews రాయదల్చుకోలేదు. వేస్ట్ అఫ్ మై టైం అండ్ యువర్ టైం. ) ఇది చాల బెటర్. చుసిన 2:30 mins Bore కొట్టకుండా చూడొచ్చు. కొంచం suspense కొంచం thrill తో.
No comments:
Post a Comment