


నేనొక సినిమా పిసాచిని ..
చిన్నప్పడు నుంచి సినిమా కి అభిమానిని.. కథలు, కవితలు, మాటలు, పాటలు రాయటం నాకు అలవాటు..
మంచిదే అనుకుంటే తప్పు. పక్క వాడికి ఇంటరెస్ట్ ఉన్న్న, లేకున్నా వినిపించి సావ గొడుతుంటాను. నేను ఏది అయిన స్టార్ట్ చేసినప్పడు జనాలు మొత్తు కుంటున్నా , చెప్పటం పూర్తి అయ్యేసరికి వాళ్ళకి నచ్చి మెచ్చు కుంటారు. (నిజం గ నేను చెప్పింది నచ్చో, లేదా నా బాధ పడలేకో )
నెగటివ్ గా ఎందుకు అలోచిన్చటమ్ అని పాజిటివ్ గానే అలోచించి రాయటం కంటిన్యూ అయ్యాను.
ఐతే నాకు నచ్చే సినిమాని, కొందరు పెద్దోల్లు వాళ్ళకి నచ్చినట్టు reviews పేరట "జీవి" తాలు చుపిస్తునారు.
సినిమా ప్లుస్ అండ్ మైనుస్ చూడాలి కాని, ఓన్లీ మైనుస్ చూడటానికే సినిమాలు చూసి, సినిమాలో ఫీల్ ని మిస్ అయ్యి, వీళ్ళ reviews ని చదివే వాడి ఫీల్ ని కూడా చంపేస్తున్నారు.
అందుకే మూవీ ని వున్నది వున్నట్టు (స్టొరీ కాదు ) చెప్పటానికే ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను.
మూవీ లో ఉన్న ఫీల్ ని క్యాచ్ చేయటానికే ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను..
మైనుస్ నే కాకా పాజిటివ్ ని కుడా చూడటానికే ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను...
ఎ ఒక్క హీరో కే సపోర్ట్ కాకుండా ఉండటానికి ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశాను .... స్టార్ట్ చేశాను... స్టార్ట్ చేశాను.....
No comments:
Post a Comment