

Tagline: " ఇంకో ప్రేమ పిచ్చోడు"
Main కాన్సెప్ట్:
"ప్రేమించిన అమ్మాయి కోసం, ఏమి అయినా (Crime, Murder, risk, and finally hypnotism ) చేయాలని అనుకునే అబ్బాయి "
First హాఫ్:
సిటీ లో పసి పిల్లలు ని ఎవరో ఎత్తుకుని పోతుంటారు. పసి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళు కాదు !!! పుట్టకముందే 9 months pregnant women కడుపు కోసి Womb ఎత్తుకుని పోవటం :( :) (షాక్ అయ్యారా?? ) . మీరే కాదు, ధియేటర్ లో చుసిన వాళ్ళు నేను కూడా షాక్ అయ్యాను. రవి బాబు (డైరెక్టర్) "ఈ సినిమా కధ కొత్తగా వుంటుంది " అంటే "కొత్త గ కాదు చెత్త గ వుంది " అని కొందరు అన్నారు ధియేటర్ లో. మరి పాత స్టొరీ లే తీస్తే రొటీన్ పిక్చర్ అంటారు. కొత్త స్టొరీ తీస్తే ఇలా అంటారు. ఇలా ఐతే directors సినిమా ఎలా తీస్తారు?? :) ఓకే coming to our First హాఫ్ : అలా ఎత్తుకెళ్ళే వాడిని కనిపెట్టటమే పోలీస్ వాళ్ళ డ్యూటీ. కాని ఇక్కడ typical AP police కాకుండా, STF అని స్పెషల్ police. (వెరైటీ) . అందులో agent వెంకట్ (రవి బాబు) లీవ్ లో వుంటాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. స్నేహ (చాల బాగుంది, సన్నగా, క్యూట్ గా, dieting చేసినట్టు వుంది !!) రవి బాబు లవర్. రవి బాబు police, స్నేహ Major (Major అంటే ఆర్మీ Major కాదు, Minor కాదు , above 18 Major. :) ) సో వాళ్ళు పెద్దలని ఒప్పించి (ఎదిరించి ) పెళ్లి చేసుకుంటారు. ఆ ఎదిరించిన సీన్ లో స్నేహ కి తల కి బలమయిన గాయం అవటం వలన రవి బాబు one year leave లో వుంటాడు.
సో ఈ స్పెషల్ కేసు కోసం, రవి బాబు ని పిలుస్తారు. రవి బాబు ఎత్తుకెళ్ళే క్రిమినల్ ని పట్టుకుంటాడు. ఇన్తెర్రొగతిఒన్ చేస్తాడు. ఆ క్రిమినల్ (తారక్ ) {తారక్ అంటే NTR అనుకునే వాళ్ళు, కాదండి, మన తారక రత్న, ఒకటో నెంబర్ కుర్రోడు ) వింత చేష్టలు అన్ని చేస్తాడు గాని, తను ఎవరు ? ఎందుకు చేస్తున్నాడు?? తనే చేస్తున్నాడా ???ఎవరి తో అయినా చేపిస్తున్నాడ???? అసలు పొట్టలో పిల్లని ఎత్తుకెళ్ళి ఏమి చేస్తున్నాడు ? మొత్తం ఫ్లాష్ బ్యాక్ అయ్యాక అసలేమి అయింది?? ఈ questions అన్నిటికి answer సెకండ్ హాఫ్.
First హాఫ్ in one లైన్: " స్టొరీ తక్కువ, జస్ట్ characters introduction. but buildup ఎక్కువ.. normal గా వుండే horror మూవీస్ లా sounds, సడన్ గా doors , taps, cars, action లోకి రావటం. మనల్ని, సినిమాలో వాళ్ళని బయపెట్టటం. ధియేటర్ లో వుండే వాళ్ళు, బయం తోనో, satire గానో అరవటం.
సెకండ్ హాఫ్:
తారక్ ఫొటోస్ అన్ని న్యూస్ పేపర్స్ లోను , టీవీ ల లోను పోస్టర్స్ లో వేసి పబ్లిక్ నుంచి information expect చేస్తారు.
ఒకరు కాల్ చేసి తారక్ గురుంచి చెప్తారు.. రవిబాబు తారక్ నేటివ్ ప్లేస్ కి వెళ్లి మరికొన్ని విషయాలు తెల్సుకొంటాడు. సెకండ్ హాఫ్ నేను చెప్పేస్తే, మొత్తం సినిమా చూడటం వేస్ట్. ఎందుకంటే lot of twists lot of conepts, a very good స్క్రీన్ ప్లే, everything makes movie to స్టాండ్ in ది theaters ఫర్ some weeks.
సో చుడండి, ఎంజోయి చేయండి..
Artists performance:
తారక్: ఇక్కడ రవిబాబు కంటే, తారక్ ని ముందు mention చేయాలి. ఎందుకంటే, తన స్టైల్ కి , (అంటే మనోళ్ళు ఓన్లీ హీరో కధ) డిఫరెంట్ గా , ఒక డిఫరెంట్ లుక్ తో ఒక మంచి action తో మన ముందుకు వచ్చాడు. ఐ dont know వై రవి బాబు has chosen తారక్ ఫర్ that రోల్. కాని గుడ్ come back. it's like practical re-introduction. తారక్ perfomrance extrordinary అని చెప్పను గాని, తన ముందు సినిమాల కంటే చాల బాగా చేసాడు.
రవి బాబు: Asusual కుమ్మేసాడు. డిఫరెంట్ గా పాజిటివ్ రోల్ చేసాడు. (except that last twist in ది movie). రవి బాబు physique, cop గా బాగా సూట్ అయింది.
స్నేహ: క్యూట్, not much scope for performance but did well whatever offered.
భూమిక: Yes ఈ సినిమాలో భూమిక వుంది. "సింహాద్రి " లో ల అమయాకం గా ?? పిచ్చి గా ?? లిమిటెడ్ రోల్ లో బాగ చేసింది.
గద్దె సింధూర: well suited for the role of lady cop. ఇలాంటి stylish రోలేస్ కి సూట్ అవుతుంది.
ఫైనల్ వర్డ్: " సినిమా ని సినిమాల చూస్తే, బాగుంటుంది" . hypnotisym అని, పిల్లలు కనటానికి సేమేన్ మనది ఐతే చాలు, గర్బ సంచి మనది అవసరం లేదు. జస్ట్ ఒక కత్తి తీసుకుని పొట్ట కోసి పిల్లల్ని తీసుకుని పోవటం, US ఆర్మీ స్టైల్ లో AP police లు. గొంతు కోసిన , మనిషి బ్రతుకుతాడు. తలకి దేబ్బతగిల్తే చాలు, గతం మర్చిపోతాం. ఇలాంటి వన్ని కొంచం సినిమా నే గా నమ్మితే పోలే.. అనుకుని నమ్మి చూస్తే You will defintely enjoy ది movie. or else, OK OK అనిపిస్తుంది.
"గర్బిని స్త్రీలు, హార్ట్ patients, ఈ సినిమా ని చూడరాదు" అని సినిమా starting లో ఒక స్లైడ్ వస్తుంది"
నిజమే !!! " గర్బిని స్త్రీలకి ఎబ్బట్టు గాను కొంచం బయం గాను వుంటుంది.. ఆ sounds వళ్ళ , సడన్ jerks వల్ల, హార్ట్ patients కి ప్రాబ్లం వస్తుంది.. "
fainally falthu movie (feel is missing in movie)
ReplyDelete